జోగయ్య నిర్బంధాన్ని నిరసిస్తూ కాపు నాయకుల ఆందోళన
ABN , First Publish Date - 2023-01-02T23:27:05+05:30 IST
మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పట్ల పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ భీమడోలు తెలుగుదేశం పార్టీ కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
భీమడోలు, జనవరి 2 : మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పట్ల పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ భీమడోలు తెలుగుదేశం పార్టీ కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు తక్షణం కల్పించాలని, జోగయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.