YCP MP: నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు | YCP MP Gorantla Madhav inappropriate comments on Nandamuri Balakrishna RVRAJU
Share News

YCP MP: నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-15T20:31:35+05:30 IST

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

YCP MP: నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో నాలుగు దశాబ్ధాలుగా టీడీపీ కంచుకోటగా ఉందని, బాలకృష్ణను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రాత్రైతే ఫుల్ బాటిల్ తాగుడు తప్ప మరేమి లేదని ఎంపీ మండిపడ్డారు.

"బాలకృష్ణ సినిమాలు హిట్ అయినా పటైనా డైరెక్టర్లను కొట్టడం. బీసీ బిడ్డ అయిన కురుబ దీపికను గెలిపిస్తారా. లేక ఆడవాళ్ల గురించి హీనంగా మాట్లాడిన బాలకృష్ణను గెలిపిస్తారో ఆలోచించండి." అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సూచించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-11-15T20:31:41+05:30 IST