Posts: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-05-08T13:13:51+05:30 IST
బ్యాంక్ ఆఫ్ బరోడా... సీ అండ్ ఐసి విభాగంలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా... సీ అండ్ ఐసి విభాగంలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. రిలేషన్‌షిప్ మేనేజర్: 66 పోస్టులు
2. క్రెడిట్ అనలిస్ట్: 74 పోస్టులు
3. ఫారెక్స్ అక్విజిషన్, రిలేషన్‌షిప్ మేనేజర్: 17 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17
వెబ్‌సైట్: https://bankofbaroda.co.in/