Manipur: మణిపూర్‌లో బాంబు పేలుడు...పలువురు కార్మికులకు గాయాలు

ABN , First Publish Date - 2023-02-27T13:16:13+05:30 IST

మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది....

Manipur: మణిపూర్‌లో బాంబు పేలుడు...పలువురు కార్మికులకు గాయాలు
Bomb Blast In Manipur

ఇంఫాల్ (మణిపూర్): మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్ నగరంలోని పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాసగృహం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగింది.(Bomb Blast In Manipur) పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాస గృహం వద్ద బాంబు పేలడంతో కాంప్లెక్సులో పనిచేస్తున్న బీహార్(Bihar) భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడులో గాయపడిన(Injured) కార్మికులను ఆసుపత్రికి తరలించారు. గేటు వద్ద పార్కింగ్ చేసిన వాహనం పేలుడు ధాటికి దెబ్బతింది. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు బాంబు పేలుడు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-02-27T13:16:14+05:30 IST