Share News

Telangana Results: హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?.....

ABN , First Publish Date - 2023-12-03T10:25:23+05:30 IST

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా మెజార్టీ నియోజకవర్గంలో హస్తం పార్టీ ముందంజలో ఉంది.

Telangana Results: హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?.....

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా మెజార్టీ నియోజకవర్గంలో హస్తం పార్టీ ముందంజలో ఉంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

హైదరాబాద్‌ లీడింగ్...

  • ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ లీడ్

  • ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్

  • అంబర్ పెట్‌లో బీఆర్ఎస్

  • జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్

  • మలక్‌పేట్‌లో ఎంఐఎం

  • చార్మినార్‌లో బీజేపీ

  • సనత్‌నగర్‌లో బీఆర్ఎస్

  • గోషామహల్‌లో బీజేపీ

  • సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్

  • కంటోన్మెంట్‌‌లో బీఆర్ఎస్ లీడ్ కొనసాగుతోంది.

Updated Date - 2023-12-03T10:25:25+05:30 IST