Share News

MLC Jeevan Reddy: కేసీఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుంది

ABN , First Publish Date - 2023-11-20T22:50:12+05:30 IST

సీఎం కేసీఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ( MLC Jeevan Reddy ) అన్నారు.

MLC Jeevan Reddy: కేసీఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుంది

జగిత్యాల: సీఎం కేసీఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ( MLC Jeevan Reddy ) అన్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘కేసీఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుంది. ఇందిరాగాంధీని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది నాలికనా..తాటి మట్టనా నిరుపేదలకు భూములను పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజలకు ఆత్మస్థైర్యం.. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు’’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-11-20T22:50:14+05:30 IST