Karnataka: ఏసీ బస్సులో ఉచిత కంప్యూటర్ శిక్షణ

ABN, First Publish Date - 2023-12-11T12:59:13+05:30 IST

కర్ణాటక: మంగళూరులో ఎం ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వినూత్నంగా సేవలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కర్ణాటక: మంగళూరులో ఎం ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వినూత్నంగా సేవలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు డిజిటల్ క్లాసులను చెప్పేందుకు ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ‘క్లాస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక లగ్జరీ ఎయిర్ కండిషనర్ బస్సు ఇప్పుడు దక్షణ కన్నడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత సేవలను అందిస్తోంది. ఈ డిజిటల్ బస్సు ప్రతీ సంవత్సరం 5వేల మంది పిల్లలకు ప్రాథమిక కంప్యూటర్ విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు ముందుకు సాగుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-11T12:59:14+05:30