Aadhar Card: ఆధార్ కార్డుపై రూ.3 లక్షల లోన్..?

ABN, First Publish Date - 2023-04-26T16:43:56+05:30 IST

ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు తప్పని సరైంది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు ఆఫీసుల్లో ఆధార్ లేకుండా ఏ పనులూ జరగడం లేదు.

ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు తప్పని సరైంది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు ఆఫీసుల్లో ఆధార్ లేకుండా ఏ పనులూ జరగడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు బ్యాంకులు, విద్యార్థుల చదువులు, స్కాలర్‌షిప్, పంటల విక్రయాలకు ఆధార్ తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు ఉంటే రూ. 3 లక్షలు లోన్ ఇస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి లోన్ యోజన స్కీం కింద ఆధార్ కార్డు హోల్డర్లు రూ. 3 లక్షల వరకు రుణాలు పొందుతారంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

Updated at - 2023-04-26T16:44:12+05:30