Share News

EX Minister Narayana: నారాయణ నామినేషన్ తిరస్కరించాలంటూ దాఖలైన పిటిషన్‌‌పై విచారణ

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:03 PM

నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి నారాయణ నామినేషన్ తిరస్కరించాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. నారాయణ వ్యక్తిగత అంశాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని హనుమంతరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పిటిషన్ తిరస్కరించారని పిటిషన్ తరపు న్యాయవాది చెప్పారు.

EX Minister Narayana: నారాయణ నామినేషన్ తిరస్కరించాలంటూ దాఖలైన పిటిషన్‌‌పై విచారణ

అమరావతి: నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి నారాయణ (Ex Minister Narayana) నామినేషన్ తిరస్కరించాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్ట్‌ (AP High Court)లో విచారణ జరిగింది. నారాయణ వ్యక్తిగత అంశాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని హనుమంతరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పిటిషన్ తిరస్కరించారని పిటిషన్ తరపు న్యాయవాది చెపారు. నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించారని నారాయణ తరపు న్యాయవాది శ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి...

AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..

160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 01:07 PM