Share News

Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:09 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...
Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. వివిధ వరుసల్లో ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. ఆ ఆంగ్ల అక్షరాల మధ్య IRON అనే పదం దాక్కుని ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ పదం కనబడదు. 8 సెకెన్ల వ్యవధిలో ఆ పదాన్ని కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఆంగ్ల అక్షరాల మధ్యనున్న ఐరన్ పదం కనబడుతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వ్యక్తి నిజంగా గొప్పవాడే.. ప్రాణాలతో పోరాడుతున్న పిచ్చుకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకేసారి ఆరు చపాతీలను ఎలా వత్తేస్తోందో చూడండి..


Viral Video: అయ్యో.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితా?.. రైల్వే స్టేషన్ ముందు ఎందుకు అడుక్కుంటున్నాడంటే..


Viral Video: కార్ గ్యారేజ్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల భారీ ఆకారాన్ని చూసి పరుగులు.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 08:09 AM