Share News

Olympic Special song : ఒలింపిక్స్‌పై ప్రత్యేక పాట

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:31 AM

ప్రపంచం మొత్తం ఒలింపిక్స్‌ హంగామా నెలకొన్న నేపథ్యంలో ఇక్కడి మలబార్‌ క్రిస్టియన్‌ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్‌, విద్యార్థిని కలిసి విశ్వక్రీడలపై ప్రత్యేక పాటను రూపొందించారు.

Olympic Special song : ఒలింపిక్స్‌పై ప్రత్యేక పాట

కోజికోడ్‌: ప్రపంచం మొత్తం ఒలింపిక్స్‌ హంగామా నెలకొన్న నేపథ్యంలో ఇక్కడి మలబార్‌ క్రిస్టియన్‌ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్‌, విద్యార్థిని కలిసి విశ్వక్రీడలపై ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ కళాశాలకు చెందిన చరిత్ర మాజీ విభాగాధిపతి వశిష్ఠ్‌.. ఈ ఇంగ్లిష్‌ పాటకు సాహిత్యం అందించగా, విద్యార్థిని ఫాతిమా స్వరపర్చింది. ప్రపంచ శాంతి కోసం ఒలింపిక్స్‌ అనే థీమ్‌తో ఈ పాటను రూపొందించారు.

Updated Date - Jul 23 , 2024 | 08:06 AM