నా పెళ్లికి రండి
ABN , Publish Date - Dec 15 , 2024 | 02:43 AM
ఈ నెల 22న జరగనున్న తన వివాహానికి హాజరై దీవెనలు అందించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు...
ఎంకు సింధు ఆహ్వానం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఈ నెల 22న జరగనున్న తన వివాహానికి హాజరై దీవెనలు అందించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆహ్వానించింది. శనివారంనాడు సీఎంను ఆయన నివాసంలో కలిసిన సింధు.. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రాన్ని అందించింది. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు వెంకటరమణ, విజయ ఉన్నారు.