Share News

PM Narendra Modi: దిగ్గజాన్ని కోల్పోయాం..

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:12 AM

రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. రామోజీరావు ఎంతో మందికి మార్గదర్శకునిగానిలిచారు. ఆయన ఎందరికో ఆదర్శమైన వ్యాపారవేత్త.

 PM Narendra Modi: దిగ్గజాన్ని కోల్పోయాం..

రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. రామోజీరావు ఎంతో మందికి మార్గదర్శకునిగానిలిచారు. ఆయన ఎందరికో ఆదర్శమైన వ్యాపారవేత్త. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంపై చెరగని ముద్ర వేశారు. పద్మవిభూషణ్‌ సత్కారం అందుకున్న ఆయన మీడియా, సినీ పరిశ్రమలకు అందించిన ేసవలు చిరస్మరణీయం. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.

Updated Date - Jun 09 , 2024 | 05:12 AM