ఆకాశమే హద్దుగా.. అమరావతి: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:04 AM

అమరావతి: ఆకాశమే హద్దుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే రాజధాని పలనా తేదీకి పూర్తి అవుతుందని లక్ష్యాలు పెట్టలేమని, అదొక నిరంతర ప్రక్రియని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ పేరుతో ఒక కొత్త నగరం నిర్మాణం జరిగిందని అన్నారు.

అమరావతి: ఆకాశమే హద్దుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే రాజధాని పలనా తేదీకి పూర్తి అవుతుందని లక్ష్యాలు పెట్టలేమని, అదొక నిరంతర ప్రక్రియని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ పేరుతో ఒక కొత్త నగరం నిర్మాణం జరిగిందని అన్నారు. మొదట హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం మాత్రమే నిర్మించామని అన్నారు. తర్వాత ఐటీ కంపెనీల కోసం అనేక భవనాలు వచ్చాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వరుసలో ఒకదాని వెనుక ఒకటి వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఆ నగరాన్ని వినూత్నపద్ధతిలో మార్కెటింగ్ చేశామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..

రాజమండ్రిలో ఎలక్షన్‌ హీట్‌..!

తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 04 , 2024 | 09:04 AM