Air Taxi: ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్‌కు చెక్..గుంటూరు యువకుడి ఆలోచన అదుర్స్

ABN, Publish Date - Mar 22 , 2025 | 06:11 PM

ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సమయం ఎంతో విలువైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంటారు.

ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సమయం ఎంతో విలువైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరుకు చెందిన చావా అభిరామ్ ఆలోచన అందరినీ అబ్బురపరుస్తుంది. అభిరామ్ తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీ మన రోజు వారి జీవితాన్ని వేగవంతం చేస్తుంది.


ఆధునిక జీవితంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే ట్రాఫిక్‌తో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఓలా, ఉబర్, తదితర క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకుని తమ గమ్య స్థానాలకు చేరుతున్న పరిస్థితి. సామాన్యుడికి కారు లేని పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ క్యాబ్‌ల్లో వెళ్తున్న సమయంలో ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌ను ఎదుర్కొంటున్నారు. ఆ ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి గుంటూరుకు చెందిన యువకుడు చావా అభిరామ్ ఓ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

మరిన్నీ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే

CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..

Jagan Sharmila On Delimitation: పునర్విభజన‌పై జగన్, షర్మిల ఏమన్నారంటే

Read Latest AP News And Telugu News

Updated at - Mar 22 , 2025 | 06:18 PM