జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..
ABN, Publish Date - Jul 05 , 2024 | 09:34 AM
అమరావతి: ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో ప్రతిమ ఇన్‌ఫ్రా, జేసీకేసీ సంస్థలకు 2023లో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చారు.
అమరావతి: ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో ప్రతిమ ఇన్‌ఫ్రా, జేసీకేసీ సంస్థలకు 2023లో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చారు. 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, 8 జిల్లాల్లో జేసీకేసీకు రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు చేపట్టేలా రూ. 1530 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించినా, హెచ్చరికలు జారీ చేసినా.. ఆ రెండు కంపెనీలు పెడచెవిన పెట్టాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేతల బంధువులకే మార్కులు..
జగన్‌కు మాజీ మంత్రి బిగ్ షాక్?
అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 05 , 2024 | 09:34 AM