5 కోట్ల విద్యార్థులకు ట్రంప్ షాక్..వ్యవస్థ రద్దు
ABN, Publish Date - Mar 21 , 2025 | 09:15 PM
ఎవరు ఎలా పోయినా ఫర్వాలేదు. ప్రభుత్వ ఖర్చులు తగ్గితే చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు మానేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఫెడరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థన మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఏ మేరకు ఉంటుంది.

ఎవరు ఎలా పోయినా ఫర్వాలేదు. ప్రభుత్వ ఖర్చులు తగ్గితే చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు మానేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఫెడరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థన మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఏ మేరకు ఉంటుంది. అసలు ట్రంప్ ఆర్డర్ చెల్లుతోందా? ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని ఏకైక జపాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారు. అందుకోసం డోజ్ ఏర్పాటు చేశారు. దానికి ఎలాన్ మస్క్‌ను అధిపతిగా చేశారు. ఆయన సూచన మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను మూసివేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా దీనిని మూసి వేయాలంటూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 21 , 2025 | 09:15 PM