జగన్‌కు మాజీ మంత్రి బిగ్ షాక్?
ABN, Publish Date - Jul 05 , 2024 | 07:51 AM
కర్నూలు: వైఎస్ జగన్ మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు కట్టడంలో మాస్టర్ కానీ ఐదేళ్లు ఆర్థిక శాఖ నిర్వహించిన ఈయన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు.
కర్నూలు: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు కట్టడంలో మాస్టర్. కానీ ఐదేళ్లు ఆర్థిక శాఖ నిర్వహించిన ఈయన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు. ప్రతిపక్షంలో ఉండగా సీఏసీ ఛైర్మన్‌గా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. రెండు సార్లు గెలిచిన ఆ నేతను ప్రజలు మూడో సారి ఓడించారు. దీంతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించడంతో ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారు. జంప్ జిలానీ జాబితాలో చేరిపోయారు. ఆయన ఏ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు? వాచ్ దిస్ స్టోరీ..
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు
రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే బతుకుతాడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 05 , 2024 | 07:51 AM