Jagan: జగన్ చేసిన పాపం.. డేంజర్‌లో ప్రకాశం బ్యారేజీ

ABN, Publish Date - Oct 25 , 2024 | 09:52 PM

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది.

అమరావతి: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. అప్పటి జగన్ సర్కార్ బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది. స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. బ్యారేజీ నిర్వహణకు పైసా విదల్చని అప్పటి వైసీపీ సర్కార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోట్లను వదిలి మరింతగా డ్యామేజ్ చేసింది. బ్యారేజీపై ఉన్న సీసీ రోడ్డు సైతం కోతకు గురవుతోంది. ప్రమాదకరంగా మారుతున్న బ్యారేజీపై ఏబీఎన్ ప్రత్యేక కథనం..

Updated at - Oct 25 , 2024 | 09:52 PM

News Hub