Ayanna Patra: అన్ని పంచాయతీల్లో ఉగాది వేడుకలు జరపాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:54 AM
‘రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఉగాది పూజలు చేయాలి. అందరూ కూర్చుని పంచాంగశ్రవణం చేయడంతో పాటు పచ్చడి ఇచ్చి ఆశీర్వదించాలి’ అని పేర్కొన్నారు. నష్టపోయిన రాష్ర్టాన్ని, ప్రజలను ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు.

శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తిరుమల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉగాది వేడుకగా జరగాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఉగాది పూజలు చేయాలి. అందరూ కూర్చుని పంచాంగశ్రవణం చేయడంతో పాటు పచ్చడి ఇచ్చి ఆశీర్వదించాలి’ అని పేర్కొన్నారు. నష్టపోయిన రాష్ర్టాన్ని, ప్రజలను ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్