Share News

అమెరికాలో టీడీపీ సంబరాలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:16 AM

రాష్ట్రంలో ప్రాం తీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ సంబరా లు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు.

అమెరికాలో టీడీపీ సంబరాలు
ఎన్‌ఆర్‌ఐలతో ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస/పొందూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాం తీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ సంబరా లు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే, పీ యూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో సెయింట్‌ లూయిస్‌లో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టి ఆదర్శంగా నిలవాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాలని కోరారు.

Updated Date - Apr 03 , 2025 | 12:16 AM