Share News

అక్షర నామాలతో..

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:14 AM

శ్రీరామనవమి సందర్భంగా బారువలో గల జనార్దనస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

అక్షర నామాలతో..
ఆంగ్ల అక్షరాలతో తయారు చేసిన రామనామాలు

సోంపేట, ఏప్రిల్‌ 6(ఆంరఽధజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా బారువలో గల జనార్దనస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. పట్టణానికి చెందిన చిన్నారులు వినయ, వందన ‘ఏ’ నుంచి ‘జడ్‌’ వరకు గల ఆంగ్ల అక్షరాలతో గల రామ నామాలు ఆకట్టుకున్నాయి. ఏ- అయోధ్య రామ, బీ- భార్గవ రామ, సీ- చిన్మయరామ, డీ- దశరధ రామ, ఎఫ్‌- ఫల్గుణరామ, జీ- గుణాత్మక రామ, హెచ్‌- హనుమంత రామ, ఐ- ఇనయన రామ, జే- జగదభి రామ, కే- కౌసల్య రామ, ఎం- మర్యాదరామ, ఎన్‌- నరహరి రామ, ఓ- ఓంకార రామ, పీ- పురుసక్షత్తమరామ, క్యూ- కుశలవరామ, ఆర్‌- రఘుకుల రామ, ఎస్‌- సీతారామ, టీ- తారకరామ, యు- ఉదాత్తరామ, వీ- వశిష్ట రామ, డబ్ల్యూ- వైకుంఠరామ, ఎక్స్‌- జితేంద్ర రామ, వై- యోగితరామ, జడ్‌- జనహిత రామ అంటూ రాసిన నామాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Apr 07 , 2025 | 12:14 AM