Share News

Health Numbers : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఆరోగ్య సంఖ్యలు ఇవే..

ABN , Publish Date - Mar 27 , 2025 | 06:31 PM

Health Numbers : గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే సాధారణం. రోజూ 8 గంటల సేపు నిద్రపోవాలి. ఇన్ని గంటలు నడిస్తే మంచిది. ఇలా శరీరంలో ప్రతి భాగం పనితీరు నెంబర్లతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి, ప్రతిఒక్కరూ మన బాడీకి సంబంధించిన ఈ ఆరోగ్య సంఖ్యలను తప్పకుండా తెలుసుకోవాలి..

Health Numbers : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఆరోగ్య సంఖ్యలు ఇవే..
Health Numbers

Health Numbers Everyone Must Aware : మన ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకోవాలంటే తప్పకుండా నంబర్లు కావాల్సిందే. బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలన్నా.. ఎంత తినాలి.. ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. ఎంతసేపు నిద్రపోవాలి.. నడక సమయం.. కొలెస్ట్రాల్ ఎంతుంటే మంచిది.. ఇలా శరీరంలోని ప్రతి అవయవం నంబర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నెంబర్ పెరిగితే ఆరోగ్యం ఎలా ఉంటుంది. తగ్గితే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. అందుకు సంబంధించిన పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది.


  • రక్తపోటు : 120/80

  • పల్స్ : 70-100

  • ఉష్ణోగ్రత : 36.8-37

  • శ్వాసక్రియ : 12-16

  • హిమోగ్లోబిన్ : పురుషులు (13.50-18) , స్త్రీలు (11.50-16)

  • కొలెస్ట్రాల్ : 130-200

  • పొటాషియం : 3.50-5

  • సోడియం : 135-145

  • ట్రైగ్లిజరైడ్స్ : 220

  • శరీరంలో రక్తం మొత్తం : 5-6 లీటర్లు

  • చక్కెర : పిల్లలకు (70-130), పెద్దలు (70-115)

  • ఐరన్ : 8-15 మి.గ్రా

  • తెల్ల రక్తకణాలు : 4000-11000

  • ఎర్ర రక్తకణాలు : 4.50-6 మిలియన్లు

  • ప్లేట్ లెట్స్ : 1,50,000-4,00,000

  • కాల్షియం : 8.6-10.3 mg/dL

  • విటమిన్ B12 : 200 - 900 pg/mL (పీకో గ్రాము/మిల్లీ లీటర్)

  • విటమిన్ D3 : 30-50 ng/mL (నానో గ్రాము/మిల్లీ లీటర్)

పైన ఇచ్చిన కొలమానాల ఆధారంగా వ్యక్తి ఆరోగ్యాన్ని వైద్యులు నిర్ధారిస్తారు.


గమనిక : ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా పై గణాంకాలు ఇవ్వబడ్డాయి.


Read Also: Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..

Diabetes Tips: షుగర్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చా.. తాగకూడదా..

Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Mar 27 , 2025 | 06:44 PM