Adani Family : నిరాడంబరంగా అదానీ చిన్న కొడుకు పెళ్లి
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:43 AM
ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం నిరాడంబరంగా జరిగింది. సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షాను జీత్ వివాహమాడారు. అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో జైన, గుజరాతీ

సేవా కార్యక్రమాలకు రూ.10వేల కోట్లు విరాళం
అహ్మదాబాద్, ఫిబ్రవరి7: ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం నిరాడంబరంగా జరిగింది. సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షాను జీత్ వివాహమాడారు. అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో జైన, గుజరాతీ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను గౌతం అదానీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. పెళ్లికి శ్రేయోభిలాషులను పిలవలేకపోయినందుకు క్షమించాలన్నారు. కుమారుడి వివాహం సందర్భంగా గౌతం అదానీ పేదలకు ఉపయోగపడేలా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ. పది వేల కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా విద్యాబోధన అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రులను నిర్మిస్తారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం
Also Read: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
Also Read: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత