Ramya Rao: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఐపీఎ్‌సల ప్రొటోకాల్‌కు బ్రేక్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:07 AM
సినీ నటి రన్యారావ్ తన తండ్రి, డీజీపీ రామచంద్రరావు పేరుతో వీఐపీ ప్రొటోకాల్‌ను ఉపయోగించుకోవడం వివాదాస్పదమైంది. ఈ కారణంగా ఐపీఎస్ అధికారులకు ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ప్రొటోకాల్ సేవలను నిలిపివేసినట్టు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ శనివారం మీడియాకు తెలిపారు.

బెంగళూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఐపీఎస్ అధికారుల ప్రొటోకాల్ సేవలకు బ్రేక్ పడింది. సినీ నటి రన్యారావ్ తన తండ్రి, డీజీపీ రామచంద్రరావు పేరుతో వీఐపీ ప్రొటోకాల్‌ను ఉపయోగించుకోవడం వివాదాస్పదమైంది. ఈ కారణంగా ఐపీఎస్ అధికారులకు ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ప్రొటోకాల్ సేవలను నిలిపివేసినట్టు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ శనివారం మీడియాకు తెలిపారు. రన్యారావ్ కేసులో డీజీపీ రామచంద్రరావును సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్త విచారించారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News