Share News

CT Ravi: ఎమ్మెల్సీ సీటీ రవికి రిలీఫ్‌.. నెలాఖరుదాక ఎటువంటి చర్యలు తీసుకోరాదు

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:11 PM

బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్‌లో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar)పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కేసు లు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కు తాత్కాలికంగా రిలీఫ్‌ లభించింది.

CT Ravi: ఎమ్మెల్సీ సీటీ రవికి రిలీఫ్‌.. నెలాఖరుదాక ఎటువంటి చర్యలు తీసుకోరాదు

- హైకోర్టు ఆదేశం

బెంగళూరు: బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్‌లో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar)పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కేసు లు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కు తాత్కాలికంగా రిలీఫ్‌ లభించింది. కేసులు రద్దు చేయాలంటూ సీటీ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణలు జరిపిన హైకోర్టు ధర్మాసనం(High Court Bench) గురువారం విచారణ జరిపింది. ఈనెల 30వరకూ సీటీ రవిపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది.

ఈ వార్తను కూడా చదవండి: Sri Ramulu: తగ్గేదెలే..‘గాలి’ అక్రమాలు బయటపెడతా..


pandu2.2.jpg

కాగా సీటీ రవి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సీవీ నాగేష్‌ విధానసభలలో సభ్యుల మధ్య జరిగే వ్యాఖ్యలకు మినహాయింపు ఉందన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎస్‌పీపీ బెళ్ళియప్ప(Advocate SPP Belliappa) వాదించారు. విచారణ పరిధి ప్రశ్నను తీర్మానించాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.


pandu2.3.jpg

ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 12:25 PM