ఆంధ్రజ్యోతి అక్షరం అండగా చెరువు బాగుచేసిన దృశ్యం
ABN, Publish Date - Mar 27 , 2025 | 01:21 PM
రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా శ్రీకాకుళంలోని చెరువు గడ్డి పాములు బాగుచేసిన దృశ్యం.

శ్రీకాకుళంలోని ఓ చెరువులోని వ్యర్థాలను తొలగించి దుర్ఘంధంతో సతమతమవుతున్న కాలనీవాసులకు ఉపశమనం కల్పించింది.

ఓ చెరువులోని గడ్డి పాములను స్థానిక నేతలతో కలిసి పరిశీలిస్తున్న టీడీపీ నేత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

చెరువులోని వ్యర్థాలను తొలగించిన దృశ్యం..

దుర్ఘంధంతో వెదజల్లుతూ గడ్డి పాములు, వ్యర్థాలతో పేరుకుపోయిన చెరువు..

వ్యర్థాలను స్థానికులతో కలిసి పరిశీలిస్తున్న ఆంధ్రజ్యోతి బృందం...
Updated at - Mar 27 , 2025 | 01:21 PM