Share News

భారత్‌లో 14 ఏళ్ల తర్వాత అర్జెంటీనా జట్టు పర్యటన

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:03 AM

మెస్సీ అభిమానులకు అదిరిపోయే వార్త. 14 ఏళ్ల తర్వాత తొలిసారి అర్జెంటీనా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌...

భారత్‌లో 14 ఏళ్ల తర్వాత అర్జెంటీనా జట్టు పర్యటన

న్యూఢిల్లీ: మెస్సీ అభిమానులకు అదిరిపోయే వార్త. 14 ఏళ్ల తర్వాత తొలిసారి అర్జెంటీనా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ అక్టోబరులో కొచ్చిలో జరగనుంది. లియోనెల్‌ మెస్సీ సహా అర్జెంటీనా జట్టు ఆటగాళ్లందరూ పాల్గొనే అవకాశం ఉంది. 2011 సెప్టెంబరులో కోల్‌కతాలో వెనుజులాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ.. అభిమానులను అలరించాడు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది.

Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..

Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 03:03 AM