Share News

ఘనంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:57 AM

మండలంలోని బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఘనంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

చందుర్తి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. రథోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారి మేలుకొలుపు, నిత్యఆరాధన, వ్రతహోమం, వ్రత బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంత రం రథోత్సవ కార్యక్ర మాన్ని గ్రామంలోని పురవీఽధులలో నిర్వహించారు. వెంక టేశ్వ ర స్వామి గోవిందా, గోవిందా నామస్మరణతో భక్తులు రథం వెంటనడిచారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యుల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 12:58 AM