Share News

భయం వీడి పరీక్షలు రాయాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:52 PM

పదో తరగతి ప రీక్షలు రాసే విద్యార్థులు భయం వీడి పరీక్షలు రాయాలని పరీక్షల నిర్వహణ అధికారి గణేష్‌ కుమా ర్‌ విద్యార్థులకు సూచించారు.

భయం వీడి పరీక్షలు రాయాలి

వనపర్తి రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప రీక్షలు రాసే విద్యార్థులు భయం వీడి పరీక్షలు రాయాలని పరీక్షల నిర్వహణ అధికారి గణేష్‌ కుమా ర్‌ విద్యార్థులకు సూచించారు. ఆ దివారం వనపర్తి మండల పరిధి లోని చిట్యాల ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల ఇళ ్లకు వెళ్లి పరీక్షలు ఎలా రాయాలి అని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భయం లే కుండా ప్రతీ ఒక్కరు ధైర్యంతో చదివి పరీక్షలు రాయాలని అన్నారు. భయపడితే మనకు వచ్చి న సమాధానాలు కూడా రాయలేకపోతామని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులను ఇ ళ్ల వద్ద తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:53 PM