హైడ్రా అధికారులపై దాడికి యత్నం.. అరెస్టు

ABN, Publish Date - Mar 27 , 2025 | 01:49 PM

రంగారెడ్డి జిల్లా: అల్మాస్ గూడ, బోయినపల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్, మరికొంత మంది బీఆర్ఆర్ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా: అల్మాస్ గూడ (Almasguda), బోయినపల్లి కాలనీ (Boyinapalli Colony)లో హైడ్రా కూల్చివేతల (Hydra Demolition) నేపథ్యంలో ఉద్రిక్తత (Tension) పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్ భర్త శేఖర్, మరికొంత మంది బీఆర్ఆర్ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లే అవుట్‌లో చూపించిన రోడ్డు ఇవ్వకపోవడంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు..


ఈ వార్తలు కూడా చదవండి..

నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

గుంటూరు జిల్లా చెరువులో దిగి టెన్త్ విద్యార్థి మృతి

For More AP News and Telugu News

Updated at - Mar 27 , 2025 | 01:49 PM