ఆ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు
ABN, Publish Date - Apr 04 , 2025 | 01:53 PM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. శుక్రవారంతో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలమా కొనసాగుతోంది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో ఎమ్మెల్సీ ఎన్నిక (MLC elections) పొలిటికల్ హీట్ (Political Heat)పెంచుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు దూరంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. శుక్రవారంతో నామినేషన్లు ముగుస్తుండగా అటు పోటీపై పార్టీలో డైలమా కొనసాగుతోంది. ఎంఐఎం (MIM)కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎంకు ఎమ్మెల్సీ దక్కే అవకాశముంది. వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, కాంగ్రెస్ ఒకరికి ఒకరు సహకరించుకునేలా ఒప్పందం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఓటర్లకు కేసీఆర్ (KCR) ఆదేశాలు ఇంకా అందలేదు. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: Pawan Kalyan: దేవుని ఆస్తి దోచుకోవడం దేశ ద్రోహం కంటే ఎక్కువ..
ఈ వార్తలు కూడా చదవండి..
కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం
Electric Shockతో ఇద్దరు ఉద్యోగులు మృతి..
For More AP News and Telugu News
Updated at - Apr 04 , 2025 | 01:53 PM