దేవాదుల పైప్‌లైన్ లీక్.. రైతుల ఆగ్రహం
ABN, Publish Date - Mar 28 , 2025 | 12:01 PM
Devadula Pipeline Leak: దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు.

హనుమకొండ, మార్చి 28: జిల్లాలోని సాయిపేటలో దేవాదుల పైప్‌లైన్ (Devadula Pipeline Leak) లీకైంది. దీంతో నీరు వృధాగా పోతోంది. ధర్మసాగర్ పంప్‌హౌస్ నుంచి గండిరామారావు రిజర్వాయర్‌లోకి పైప్‌లైన్ విద్యుత్ సబ్‌స్టేషన్ పవర్ ఫెయిల్యూర్ కావడంతో మోటర్ ట్రిప్ అయ్యింది. దీంతో పైప్‌లైన్ డ్యామేజ్ అయ్యింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీరు వృధాగా పోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 28 , 2025 | 12:16 PM