రాజుకున్న బెట్టింగ్ రగడ..

ABN, Publish Date - Mar 22 , 2025 | 09:24 AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదు అవ్వడంతో వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదు అవ్వడంతో వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. ఇదే వ్యవహారంలో తొలుత పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 11 మందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే పంజాగుట్ట కేసు నిందితుల్లో 8 మంది మియాపూర్ కేసులోనూ నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని విచారించి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Gold and Sliver Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక బంగారం కొనగలమా..

Updated at - Mar 22 , 2025 | 09:25 AM