శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
ABN, Publish Date - Apr 06 , 2025 | 08:56 PM
హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. డార్జిలింగ్‌లో షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా.. ఆకతాయిలు ఆమె చెయ్యి పుట్టుకొని బలవంతంగా లాగారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో సైతం షూటింగ్ సమయంలో పలువురు హీరోయిన్లకు ఈ తరహా చెదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం డార్జిలింగ్‌కు వెళ్లడం.. ఈ ఘూటింగ్ అయిన తర్వాత తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు ప్రజలు గుమ్ముగూడడం.. ఆ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆమె చెయ్యి పట్టుకొని లాగారు.
హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. డార్జిలింగ్‌లో షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా.. ఆకతాయిలు ఆమె చెయ్యి పుట్టుకొని బలవంతంగా లాగారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో సైతం షూటింగ్ సమయంలో పలువురు హీరోయిన్లకు ఈ తరహా చెదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం డార్జిలింగ్‌కు వెళ్లడం.. ఈ ఘూటింగ్ అయిన తర్వాత తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు ప్రజలు గుమ్ముగూడడం.. ఆ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆమె చెయ్యి పట్టుకొని లాగారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే ఆమె బాడీగార్డులు తేరుకుని ఆమెను రక్షించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 06 , 2025 | 08:56 PM