ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శనివా రం మధ్యాహ్నం మూడు గంటలపాటు డిజి టల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సరికొత్త రికార్డును నమోదు చేశా రు. దశాబ్దకాలంలో అందుకోలేని ఉత్తీర్ణతను సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల బాలబాలికలు సాధించి చరిత్రను సృష్టించారు.
‘బీసీలే టీడీపీకి వెన్నెముక.. వారికే అధిక ప్రాధాన్యం. ఇతర వర్గాలనూ అదే తరహాలో పీ–4 విధానం లో పైకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తా. నేను ఓట్ల కోసం మీ దగ్గరకు రాలేదు. చరిత్రలో శాశ్వతంగా మంచి చేశానన్న పేరు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఇందులో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేయడమే నా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద పెళ్లి కారును లారీ ఢీకొంది.
దేశంలో ముఖ్యమైన వనరులలో భూమి చాలా కీలకమని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరి కునాల్ సత్యార్థి అన్నారు.
మొగల్తూరు పంచాయతీ పరిధిలో రహదారుల అభివృద్ధికి అడుగు ముందుకు పడింది.
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్ర బాబు నాయుడు నూజివీడు నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు.
ఐదు రకాల బడులతో ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణను చేపట్టిన విద్యా శాఖ ఆ మేరకు జిల్లాలో కార్యాచరణను వేగవం తం చేసింది.
వ్యాపారస్తులు ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అంతా పారదర్శకమే. ఇందులో వారికి ఏ విధమైన సందేహాలు వున్నా.. ఇబ్బందులు కలిగినా మా దృష్టికి తీసుకురావచ్చు. వెంటనే స్పందించి వాటికి తగు పరిష్కారాలు చూపిస్తాం’ అని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంటు కమిషనర్ పి.జగదీష్‌బాబు పేర్కొన్నారు.
దెందులూరు మండల పరిధిలో కొమిరేపల్లి అడ్డ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి కారు వేగంగా ఢీకొంది.