ఒంటిపై టవల్ కప్పుకున్న ఓ వృద్ధుడు.. దుకాణంలో ఏదో కొనేందుకు వెళ్తాడు. అయితే దుకాణం ఎంట్రెన్స్‌లోనే టేబుల్‌పై విరాళాలు వేసే బాక్స్‌ను ఏర్పాటు చేసి ఉంటారు. అందులో అప్పటికే కొంత మొత్తం కూడా ఉంటుంది. అయితే చివరకు ఈ తాత చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
సాధారణంగా పెళ్లిళ్లలో జరిగే చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ... వరుడితో పాటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు.. అనే విషయాలు తెలుసుకునేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది..
తాజాగా ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి "జూ"కు వెళ్తాడు. అక్కడ పెద్దపులుల సమూహాన్ని జూకి వెళ్లిన వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.
Young Man Shares His Obituary Post: ప్రశాంత్ హరిదాస్ అనే యువకుడు జాబ్ రాలేదన్న బాధతో ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే అతడు చేసిన పని పలువుర్ని కంటతడి పెట్టించింది. అతడు తనకు తానే చనిపోయినట్లు శ్రద్ధాంజలి ఘటించుకున్నాడు.
Goat Rushing Into Burning Fire: ఓ మేకకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ.. అగ్గిలోకి దూకాలని చూసింది. యజమాని ఎంత ప్రయత్నించినా అది మొండిగా అగ్గిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది.
Most Intelligent Dog Breeds: శునకాలు చాలామంది మనుషులకు ప్రాణస్నేహితుల కంటే ఎక్కువ. వీటి తెలివితేటలు, ప్రేమ, నమ్మకం, అల్లరి ఎంతోమందికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వీటితో సహవాసం మానసిక ఒత్తిడిని దూరం చేసే టానిక్ లాంటిదని కొందరి భావన. పోలీస్ దర్యాప్తులు, వేట, కాపలా ఇలా ఎన్నో చోట్ల సాయపడే శునకాల్లో ఎన్నో వందల జాతులున్నాయి. కానీ, ఈ 5 జాతులే ప్రపంచంలో అత్యంత తెలివైనవి.. వీటికి శిక్షణ ఇవ్వడం చాలా సులభం.
Lion Viral Video: సింహం అడవినుంచి నేరుగా కోవాయా అనే ఊర్లోకి వెళ్లింది. ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి తల పెట్టింది. చప్పుడు అవ్వటంతో ఇంట్లో వాళ్లు నిద్రలేచారు. అక్కడ సింహం తల కనిపించటంతో వారి గుండె జల్లు మంది.
Optical Illusion IQ Test: ఆప్టికల్ ఇల్యూజన్స్ ద్వారా ఎవరి ఐక్యూ ఎంత ఉంది అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. వీటిని తరచూ సాల్వ్ చేస్తూ ఉంటే మెమొరీ పవర్ పెరుగుతుంది. మీరే గనక జీనియస్ అయితే ఈ కింది ఫొటోలో పక్షి ఎక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టేయండి చూద్దాం..
నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడని వారు చాలా అరుదు. కొందరికి రెండు, మూడు ఫోన్లు కూడా ఉంటాయి. అయితే ఏ నంబర్‌కు ఆ నంబర్ ప్రత్యేకం. మరి మొబైల్ నంబర్లో పది అంకెలు మాత్రమే ఎందుకుంటాయి.. దాని వెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.. అంటే ఉంది.. ఆ వివరాలు..