Home » ABN Big Debate With RK
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా అప్పులు తీసుకున్నారు..
దేశంలోని యువత ప్రధాని మోదీ వెనుక ఉన్నారనే మాటలో వాస్తవం లేదని, యువతలో మార్పు వచ్చిందని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పేర్కొన్నారు. తమ సమస్యలపై రాహుల్ గాంధీ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విషయాన్ని...
2013-14లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడిపోయే సమయంలో.. ఆ పార్టీలో తాను ఎందుకు చేరానన్న ఆసక్తికర విషయాన్ని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా పంచుకున్నారు.
నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్‌ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్‌లో చూసేయండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.
గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్ అయిపోతుందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బిగ్ డిబేట్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి..
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని..
ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.
చిత్తూరులో ఎక్కడో సారా వ్యాపారం చేసుకునే వాడివి కదా..? చంద్రబాబు బినామీవి కదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. ఎవరికైనా మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేవారు. ఆ ఆరోపణలు తప్పు అని వివరించారు.