Home » Agriculture
గొల్లప్రోలు రూరల్/పిఠాపురం రూరల్, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు
పడమటి మండలాల్లో వేరుశనగ పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్, కేబుల్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్‌ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.
ప్రభుత్వాలు ఎన్నిరకాల సహాయాలను అందించినా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.
రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన పనులను వేగవంతం చేయాలని గోద్రెజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్.విజయ్‌కుమార్ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల
సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.