Home » Astrology
కలలు ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఆ కలల వల్ల కలిగే మంచి ఫలితాలు మనకు దక్కవు. అంతేకాకుండా, వేరే వాళ్లకు చెప్పడం వల్ల ప్రతికూల ప్రభావం పెరుగుతుందని జోతిష్య నిపుణులు అంటున్నారు.
దానం చేయడం తప్పు కాదు. కానీ, ఏలాంటివి దానం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. పాత బట్టలను దానం చేస్తున్నప్పుడు వాస్తు ప్రకారం ఈ విషయాలు గుర్తుంచుకోండి.
మకర సంక్రాంతి రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేస్తే, మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున చేసే దాన ధర్మాలు గత జన్మల పాపాలను పోగొడుతాయని శాస్త్ర నిపుణులు చెబుతారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
నేడు (09-01-2025-గురువారం) ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అ మలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు.
రాశిఫలాలు 3-1-2025 - శుక్రవారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రాశిఫలాలు 2-1-2025 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నేడు (31-12-2024-మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మార్పులు వస్తాయని ఆశించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఈ ఏడాది ఏ రాశులవారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.
రాశిఫలాలు 26-12-2024 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
sandhya theatre stampede case: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ జాతకం ప్రస్తుతం ఏం బాగోలేదన్నారు.