Home » Bhatti Vikramarka
మూసీ పునరుజ్జీవనం, చెరువుల సంక్ష రక్షణ తమ వ్యక్తిగత ఎజెండా కాదని.. అందులో తమ స్వార్థం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, సౌకర్యాలు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
రాష్ట్రంలో ఎంపిక చేసిన 40 నియోజకవర్గాల్లో తొలి విడతగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్కు చేరుకుంది.
‘‘హైదరాబాద్లో చెరువులు, నదీ గర్భాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని ఇప్పటికైనా ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కలకలం రేపింది. ఇంటి వాచ్మన్ తన స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడి పారిపోగా.. పశ్చిమ బెంగాల్లో వారిని పట్టుకున్నారు.
అమెరికాలోని నెవాడా, అరిజోన రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ జల విద్యుత్తు డ్యామ్ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.