Home » Cinema Celebrities
నకిలీ పత్రాలు సృష్టించి, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో ప్రముఖ సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు.
ఈరోజు నుంచి వచ్చే శనివారం వరకు వివిధ ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
లాపతా లేడీస్... మహిళల గుర్తింపుపై బలమైన ముద్ర వేసిన సినిమా. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా నుంచి అధికారిక చిత్రంగా ఆస్కార్ బరిలో నిలిచింది.
ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్ మాలిక్‌ది విభిన్నమైన శైలి.
ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో కనపడే బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రి. ఈ అమెరికన్ భామ బాలీవుడ్లో ‘రాక్‌స్టార్’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్. నర్గీస్ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
ఆయన రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి, ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మధ్యలో దర్శకుడు కూడా అయ్యారు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న ఆ అదృష్టవంతుడి పేరు.. తనికెళ్ల భరణి.
సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.