Home » Education News
వచ్చే ఏడాది నుంచి సీయూఈటీ-యూజీ, పీజీల్లో అనేక మార్పులు రానున్నాయని యూజీసీ చైర్మన్ జగదేష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో సిలబస్ కూడా మారుతుందని అన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య ఒక్కటేనని హైదరాబాదులోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్సలర్ ఆచార్య శ్రీకృష్ణదేవరావ్ అన్నారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Govt Job Notification 2024: గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.. మీకోసమే ఈ వార్త. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి సంబంధించి..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పట్ల అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని కమిషన్ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి సంబంధించి నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ ప్రకటనలో ఖాళీలు, జీతభత్యాలు, అర్హతలు సహా పూర్తి వివరాల కింద చూడొచ్చు..
పరిశ్రమల అవసరాలు నానాటికీ మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు, చేర్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్యప్రణాళిక (కరికులమ్)ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రభుత్వం మారిన వెంటనే కీలక విభాగాల్లోని ముఖ్యమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాత్రం ఇందుకు భిన్నం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు దాటినా ఇంకా అక్కడ పాతవాసన మాత్రం పోలేదు.