Home » Education News
Google Internsip Program 2025: సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు గూగుల్ సువర్ణావకాశం కల్పిస్తోంది. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, AI, ML మొదలైన రంగాలలో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఈ నైపుణ్యాలతో మీ కెరీర్ అద్భుతంగా మలుచుకునే ఛాన్స్ మిస్సవకండి. పూర్తి వివరాల కోసం..
పదో తరగతి పాసై, పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. CISFలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పోస్టులకు ఎప్పటివరకు అప్లై చేయాలి, వయస్సు ఏంటనే తదితర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
IIT Placements: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐటీల్లో ఈ సంత్సరం క్యాంపస్ నియమాకాలు భారీగా తగ్గాయి. అదే మాదిరిగా జాబ్ ప్యాకేజీల్లోనూ తగ్గుదల కనిపించింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
పదో తరగతి పాసై, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేవలం ఈత రావడం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రభుత్వ రంగ బ్యాంకు SBI క్లరికల్ పోస్టుల కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలను విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
SBI Youth For India Fellowship 2025: డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులకు మంచి ఛాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ చేసే అవకాశం అస్సలు వదులుకోకండి. SBI ఇంటర్న్షిప్ పథకానికి వెంటనే కింద ఇచ్చిన లింక్ సాయంతో దరఖాస్తు చేసుకోండి.
ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిషన్ను త్వరలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, కొత్త పాఠశాలలు ప్రారంభించడం కంటే ప్రస్తుతవాటిని మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. కొత్త మార్కుల విధానాన్ని 2025-26 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన ఇంటర్ బోర్డు, ఒక మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టింది, దీని ద్వారా ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది
మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చొని ఓ పక్క చదువుకుంటూనే.. మరోపక్క పండ్లు అమ్ముతున్న విద్యార్థిని మోక్షిత దీనగాథపై ప్రభుత్వం స్పందించింది.