Home » Farooq Abdullah
ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మాతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
'ఇండియా' కూటమిని, కూటమి అభ్యర్థులను చూసి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్రిని ప్రధానమంత్రి ఇప్పుడెందుకు ఇవ్వలేదని నిలదీశారు.
INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పంపిన నోటీసును జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించారు. విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకుఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పాత కేసులో శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయం ముందు మంగళవారంనాడు హాజరుకావాలని కోరింది.
అయోధ్యలో రామలయం నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచలోని ప్రతి ఒక్కరికి చెందిన వాడని అన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యా్ఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరపకపోవడంపై నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రాన్ని విమర్శించారు. ఎందుకు పాక్‌తో మనం చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు.
పార్లమెంటులో శీతాకాల సమావేశాల సందర్భంగా.. హోంమంత్రి అమిత్ షా ‘పీఓకే’ అంశంపై చేసిన వ్యాఖ్యల మీద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా రాజకీయమని..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారుక్ అబ్దుల్లా తాజాగా బీజేపీపై నిప్పులు చెరిగారు. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌లోని...
విపక్షాల ఐక్య కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా..