Home » Health news
షుగర్.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం(Diabetes) వచ్చిందంటే చాలు.. తెగ హైరానా పడిపోయి ఆసుపత్రులకు పరిగెత్తుతుంటారు.
గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.
మీ ఇంట్లో పావురాలు పెంచుకుంటున్నారా, మీ ఇంటి మేడపైకి పావురాలు రావాలని గింజలు చల్లుతున్నారా. అయితే ఇప్పుడే ఆ పనులు మానుకోండి. పావురాలు మనుషులకు ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన ఒకటి బయటపడింది. పావురాల ఈకలు, వ్యర్థాలకు బహిర్గతం అయిన 11 ఏళ్ల బాలుడు తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి వాతావరణం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వలన అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు..
అడపాదడపా బాధిస్తే ఫరవాలేదు. కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియ్సగానే పరిగణించాలి. కారణాలను వెతికి, వాటిని సరిదిద్దడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.
30 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతను సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎముక పునర్నిర్మాణం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ సక్రమంగా జరగాలంటే తగినంత క్యాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి.
పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎ్సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి ....
మారుతున్న జీవన శైలి చాలా మంది ప్రవర్తనలో మార్పులు తెస్తోంది. ఒత్తిడికి గురై ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరుస్తున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ.. చిరాకుగా ఉంటూ, నిరాశకు లోనవుతూ ఉంటే శరీరంలో ఓ లోపం ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.
Zika Virus: కరోనా మహమ్మారి పోయిందనుకుంటే.. మరో మహమ్మారి జనాలను వెంటాడుతోంది. తాజాగా జికా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది.