Home » India Vs England
IND vs ENG: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు తొలి టీ20లోనే గట్టి షాకులు తగులుతున్నాయి. మన బౌలర్ల ముందు నిలబడేందుకు కూడా ఆ జట్టు బ్యాటర్లు జంకుతున్నారు.
IND vs ENG: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సంచలన స్పెల్‌తో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో బౌలింగ్‌లో దుమ్మురేపిన ఈ లెఫ్టార్మ్ సీమర్ చరిత్ర సృష్టించాడు.
IND vs ENG: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కమ్‌బ్యాక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. గాయం నుంచి కోలుకొని ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన వేళ.. స్పీడ్‌స్టర్‌కు అనూహ్య షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
India verus England Live Streaming: కొత్త సంవత్సరంలో టీమిండియా రసవత్తర పోరుకు సిద్ధమవుతోంది. పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడేందుకు మెన్ ఇన్ బ్లూ రెడీ అవుతోంది.
Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోమారు అన్యాయం జరిగింది. అతడ్ని కాదని స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అయితే ఇందులో బోర్డు తప్పేమీ లేదు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లోనూ అతడు బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటిదాకా బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాడు.. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాహుల్ మళ్లీ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా బౌలింగ్ రాక్షసుడు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. భీకర బౌన్సర్లు, సుడులు తిరిగే స్వింగర్లతో నెట్స్‌లో భీకరంగా బౌలింగ్ చేశాడు. వికెట్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేస్తూ పోయాడు.