Home » Jasprit Bumrah
ప్రస్తుతం జింబాబ్వే టూర్లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్ల వన్డే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లు..
విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మరికొద్దిసేపట్లోనే టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ పోరులో టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ..
టీ20 వరల్డ్కప్లో భాగంగా.. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠభరితంగా..
టీ-20 ప్రపంచకప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగి క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
న్యూయార్క్లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కెరీర్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ బుధవారం ఆడే మ్యాచ్ ద్వారా ఆ జట్టు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డును సమం చేయనున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు బుధవారం తలపడనున్నాయి.
ఇంగ్లండ్తో ధర్మశాల మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.