Home » LB Stadium
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Telangana: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలు. ఆయన అభిమానులు తరలివస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు ఆయన ఆహ్వానం పంపారు.
రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో
ఎల్బీ స్టేడియం(LB Stadium)లో మంగళవారం బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి