Home » Sister
మొబైల్ మ్యూజిక్ క్లాస్రూమ్... పేద పిల్లలకు సంప్రదాయ సంగీతంలో, వాద్య పరికరాల్లో శిక్షణ ఇచ్చేందుకు మురికివాడల్లో తిరిగే స్వరాల బండి.దీనికి సారథులు ముంబయికి చెందిన అక్కాచెల్లెళ్ళు కామాక్షి, విశాల. ఆ కథేమిటంటే...
శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే... ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు.
నాగౌర్లో ప్రేమరామ్ మేఘవాల్ దంపతులు నివసిస్తున్నారు. ప్రేమరామ్ మద్యానికి బానిస అయ్యాడు. భార్యపై అనుమానం.. అందరికీ దూరంగా ఉంచాడు. తన సోదరి వద్దకు వెళదాం అనుకుంది. ఆ అంశంపై భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వద్దని భర్త స్పష్టం చేశాడు. వెళతానని భార్య భీష్మించుకొని కూర్చొంది. దీంతో ప్రేమరామ్కు కోపం వచ్చింది.
రాఖీ లేదా రక్షా బంధన్ భారత్లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్య మాయమాటలతో ఆమెనే చెరబట్టాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు భర్తలున్నారు.
ఒకే తల్లి పిల్లలైన ఆ అన్నాచెల్లెళ్లు మరణంలోనూ తమ ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన వెంటనే చెల్లెలి గుండె ఆగిపోయింది.
తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా మార్చురీలోనే మగ్గుతోంది.
వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన అక్క రాజేశ్వరిబెన్(Rajeshwariben) సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. రాజేశ్వరిబెన్కి కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది.